కలిసి రండి..టెర్రరిజాన్ని నాశనం చేద్దాం: ఒబామా

download (6)టెర్రరిస్ట్ లతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా. టెర్రరిస్ట్ లతో ఢీ అంటే ఢీ అనేలా ఉంటామన్నారు. మిత్ర  పక్షాలతో కలిసి టెర్రరిస్ట్ ల ఆగడాలను అడ్డుకుంటామన్నారు.  టెర్రరిస్ట్ లకు టెర్రర్ పుట్టించాలని..దీని కోసం అన్ని దేశాలు కలిసి రావాలని ఆయన కోరారు. తాజాగా ఐఎస్ఐఎస్ టెర్రరిస్ట్ లు అమెరికాకు చెందిన జర్నలిస్ట్ లను అతి కిరాతకంగా చంపి..వీడియోలను నెట్ లో పెట్టారు. ఈ చర్యలపై ఒబమా మండిపడ్డారు. ఐఎస్ఐఎస్ వాళ్లకు వాళ్లకు చంపడమే తెలుసని..మిగతా దేశాలు కలిసి వస్తే టెర్రరిస్ట్ ల ఆగడాలను ఆపుతామన్నారు. అన్ని దేశాలు ఆల్ ఖైదా-ఐఎస్ఐఎస్ చర్యలను ఖండించాల్సిన టైం వచ్చిందన్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy