కల్వర్ట్ లోకి దూసుకెళ్లిన బైక్.. ఇద్దరు మృతి

accidentజోగులాంబ గద్వాల జిల్లాలో ప్రమాదం జరిగింది. మానవపాడు మండలం శ్రీనగర్ వద్ద వేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి కల్వర్ట్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్న పిల్లాడితో సహా వ్యక్తి మృతి చెందాడు. మరొ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను గట్టు మండలం అరగిద్ద వాసులుగా పోలీసుల గుర్తించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy