కళాకారుణ్ణి కాల్చి చంపిన మావోయిస్టులు

ఖమ్మం జిల్లా చింతూరు మండలం తుమ్మల గ్రామంలో కళాకారుడు ముత్యం ను మావోయిస్టులు ఈరోజు కాల్చి చంపారు. పోలీస్ ఇన్ ఫార్మర్ గా పనిచేస్తున్నాడనే ఉద్దేశంతో మావోయిస్టులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy