కవ్వాలి సాంగ్ లో శ్వేతా

BUSఅమ్మాయిలకు సోషల్ మీడియాతో బోలేడంతా కనెక్టివిటీ. ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్..అకౌంట్లతో ఫుల్ బిజీ. డే లైఫ్ లో  సగం జీవితం సోషల్ మీడియాతోనే.. ఫేస్ బుక్ లో అబ్బాయిలు..అమ్మాయిలను ఎలా టార్గెట్ చేస్తుంటారో చూపిస్తోన్న ఓ కవ్వాలి సాంగ్ ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. పేస్ బుక్ పై ఈ పాటలో సెటైరిక్ పంచులు విసిరారు రైటర్స్. ఈ సాంగ్ లో శ్వేతాబసు  మెరిసింది. శ్వేతా మంచి గ్లామరస్ గా మెస్మరైజ్ చేసింది.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy