కశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఐదుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ : భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌ లోని బందిపోరాలో జరిగింది. ఆర్మీ భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు, CRPF సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్‌ ను చేపట్టాయి. సంఘటనా స్థలం నుంచి భద్రతా సిబ్బంది పెద్దఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy