కస్టమర్లకు ఐడియా బంపరాఫర్

idea-4gభారత్ లో టెలికం కంపెనీలు ఉచిత సర్వీసులు అందించేందుకు పోటీ పడుతున్నాయి. కస్టమర్లను వదులుకోకూడదని, కొత్త కస్టమర్లను నెట్ వర్క్ లోకి లాగడానికి చేయని ప్రయత్నాలంటూ లేవు. నాలుగు నెలలుగా జియో ఉచిత వాయిస్, ఎస్ఎమ్ఎస్, డాటా సర్వీసులును అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరూ జియో నెట్ వర్క్ లోకి మారుతుండడంతో.. బ్రేక్ వేసేందుకు నివారణ చర్యలు చేపట్టాయి టెలికం కంపెనీలు. ఈ రూట్ లోనే ఇప్పుడు ఐడియా ఎంటర్ అయ్యింది.

4Gలోకి మారిన ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు నెలకు రూ.348తో రీఛార్జ్ చేసుకుంటే 1జీబీ డాటాతోపాటు ఉచిత వాయిస్ కాల్స్, ఫ్రీ ఎస్ఎమ్ఎస్ ఇవ్వనుంది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లు నెలకు రూ.499తో రీఛార్జ్ చేసుకుంటే..  3 GB ఉచిత డాటాతో పాటు ఉచిత వాయిస్, ఎస్ ఎమ్ ఎస్ సర్వీస్ అందిస్తున్నట్టు ప్రకటించింది ఐడియా. కొత్తగా 4జీ నెట్ వర్క్ లోకి చేరే కస్టమర్లకు అదనపు డాటా ఇవ్వనుంది.

న్యూ ఇయర్ వెల్ కం ఆఫర్ తో మరో మూడు నెలలపాటు కస్టమర్లకు ఉచిత సర్వీసులను పొడిగించింది జియో. మొన్న జియో, నిన్న ఎయిర్ టెల్, ఇవాళ ఐడియా బంపరాఫర్స్ ప్రకటిస్తున్నాయి.

8 Responses to కస్టమర్లకు ఐడియా బంపరాఫర్

 1. Anonymous says:

  Free ante Jio nu chusi nercukommanandi 200 MB Free GA Yivvleni Company yendukandi 300 RS Paychete Daanni Free antara

 2. Anonymous says:

  Free antaaa😆😆😆

 3. Vamshi ram says:

  Not for one month but for 28 days

 4. Anonymous says:

  west offer 348 recharge 1gp data only one month free …4g data …idea flap offer

 5. Anonymous says:

  అంటే….జియో వచ్చేవరకు దోచుకున్నది సరిపోలేదా సారూ…
  అయినా ఇవన్నీ షరతులు లేకుండా జియో లాగా ఏదైనా ఆఫర్ ఇస్తే మీ నెట్ వర్క్ లు నడుస్తాయి లేకపోతె అంతే…. దుకాణం మూయాల్సిందేనేమో…

 6. Anonymous says:

  Jio best. Recharge chesukunte free ela avutundi??pichhollaraaa

 7. Anonymous says:

  It’s a worst company & plan

 8. Anonymous says:

  waste plan

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy