కాంగ్రెస్-కరువు కవల పిల్లలు : మోడీ.

MODIకాంగ్రెస్-కరువు కవల పిల్లలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా కరువు ఏర్పడుతోందన్నారు. కరువును వసుంధరా రాజే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎదుర్కొన్న తీరును ప్రశంసించారు మోడీ. మంగళవారం ( జనవరి-16) బార్మర్ లో ఆయిల్ రిఫైనరీకి శంకుస్థాపన చేశారు మోడీ.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy