కాంగ్రెస్ నాయకులు హోమో సెక్సువల్స్!?

baba

కాంగ్రెస్ తో బాబా రాందేవ్ పోరాటం సాగుతూనే ఉంది. IPC section 377 పై సుప్రీం కోర్ట్ ఈ మధ్యే ఇచ్చిన వివాదాస్పద తీర్పు పై ఇంటా బయటా వివాదం సాగుతూనే ఉండగా బాబా రాందేవ్ కూడా ఈ విషయం పై సంచలనాత్మక వ్యాఖ్యలు చేసారు.

బీ జే పీ, వీ హెచ్ పీ, ఆర్ ఎస్ ఎస్ ఇప్పటికే స్వలింగ సంపర్కం హిందూ జీవన విధానానికి విరుద్ధమని ప్రకటించాయి. కాంగ్రెస్ మాత్రం కోర్ట్ తీర్పు పై అసంతృప్తిని పలు విధాల ప్రకటించింది. ఈ నేపధ్యం లో బాబా రాందేవ్  ఒక అడుగు ముందుకు వేసి కాంగ్రెస్ ముఖ్య నాయకులలో హోమో లు ఉన్నారనీ అందుకే section 377 పై వ్యతిరేకత ప్రదర్శిస్తునారానీ ఘాటుగా మాట్లాడారు.

ధిల్లీ లో గందర గోళ పరిస్థితుల్లో ఉన్న AAP ని  కూడా రాందేవ్ ఎగతాళి చేసారు. ఆ పార్టీ గుర్తయిన చీపురు ను ఉద్దేశించి, పార్లమెంటు లో కూడా కొందరు ఊడ్చే వాళ్ళు కావాలని వ్యంగ్యంగా అన్నారు రాందేవ్.

 

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy