కాంగ్రెస్ పార్టీకి టైం దగ్గరపడింది: వెంకయ్య నాయుడు

VBK-VENKAIAH_NAIDU_1749508fకాంగ్రెస్ పార్టీకి పోయే కాలం దగ్గరపడిందని మండిపడ్డారు బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు. కాంగ్రెస్ హాయాం మొత్తం కుంభకోణాలమయంగా తయారయిందన్నారు. లోక్ సభను లోకల్ సభకంటే హీనంగా తయారుచేసిందని ఆరోపించారు. కెప్టెన్ ను పెట్టుకోకుండా కాంగ్రెస్ మ్యాచ్ ఆడుతుందన్నారు వెంకయ్యనాయుడు. ఎన్నికలు ముందు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఆంశం గుర్తోచ్చిందా అని ప్రశ్నించారు.

• గుజరాత్ వెళ్ళి చూస్తే అభివృద్ధి తెలుస్తుంది
• ములాయం మాటమీద నిలబడే వ్యక్తి కాదు
• మోడీ చెప్పింది చేసే నాయకుడు
• ప్రంట్ లు పెట్టడం టెంట్ లు వేయడం, పీక్కెళ్ళడం థర్డ్ ప్రంట్ కు అలవాటే
• రాజీ పడే రాజీనామాలు చేస్తున్నారు తప్పితే చిత్త శుద్ధి లేదు
• సీమాంధ్రలో ఒకలా, తెలంగాణలో ఒకలా కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది
• తెలంగాణ బిల్లును కేంద్ర మంత్రులు ఎవరూ చదవలేదు
• ప్రత్యేక హోదాపై లోక్ సభలో సోనియా చేత ఎందుకు ప్రకటించలేదు?
• బిల్లు పార్లమెంట్ లో పెట్టినపుడు సోనియా, ప్రధాని, రాహుల్ లేరెందుకు?
• కాంగ్రెస్ వాళ్లు మాట మీద నిలబడరు
• విభజన గురించి సీమాంధ్ర నేతలే బాధపడుతున్నారు
• రాష్ట్ర విభజనను టేబుల్ ఐటెమ్ గా పెడతారా?

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy