కాంగ్రెస్ పార్టీతో ఏ పార్టీకి పొత్తు లేదు: పీసీసీ చీఫ్ బొత్స

Botsa• రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తాం.
• స్వార్ధ ప్రయోజనాల కోసమే కొందరు పార్టీని వీడుతున్నారు.
• పీసీసీ కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తుంది.
• మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ.
• స్థానిక నేతలే అభ్యర్ధులను ఎన్నుకుంటారు.
• అభ్యర్ధుల సెలక్ట్, ఎలెక్ట్ ప్రక్రియను డీసీసీ లే చూసుకుంటారు.
• ఎల్లుండి అభ్యర్ధుల ఎంపిక గురించి జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశం.
• తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది.
• రాజకీయ లబ్ధి కోసం టీడీపీ మాటమార్చింది.
• ఆర్టికల్ 3 ప్రకారం విభజన కోరింది వైసీపీనే.
• ఎన్నికల సమయంలో వలసలు మామూలే.
• పొత్తు విషయాలు కేంద్రమే చూసుకుంటుంది.
• తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యర్థులు లేరు.
• అనివార్య పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగింది.
• చివర్లో కిరణ్ తీసుకున్న నిర్ణయాలపై సమీక్షిస్తానని గవర్నర్ చెప్పారు.
• ఎన్నికలపై పున:సమీక్షించాలని కమిషనర్ ను కోరా.
• ఎన్నికల కోడ్ తో గ్రామీణ ప్రాంత ప్రజలు నష్టపోతారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy