కాంగ్రెస్ భరోసా యాత్ర షెడ్యుల్

CON2రైతు భరోసా యాత్రకు రెడీ అవుతోంది కాంగ్రెస్. సర్కార్ ను ప్రజల్లో నిలదీస్తామని.. రైతులకు వన్ టైమ్ పేమెంట్ చేసే వరకు తమ పోరు ఆగదని ప్రకటించింది. రైతు భరోసా యాత్ర షెడ్యూల్ రిలీజ్ చేసింది. అయితే 9వ తేదీలోగా వన్ టైం పేమెంట్ విషయంపై క్లారిటీ ఇవ్వాలని కాండ్రెస్ డిమాండ్ చేసింది.

 

 

భరోసా యాత్ర షెడ్యుల్: 

మహబూబ్ నగర్ – 06/10/2015

మెదక్ – 07/10/2015

కరీంనగర్ – 07/10/2015

వరంగల్-07/10/2015

ఆల్ పార్టీ బంద్-10/10/2015

నిజామాబాద్-11/10/2015

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy