కాకా టీ-20 లీగ్ లో అంతర్జాతీయ క్రికెటర్ సిరాజ్

Hyderabad-pull-off-a-sensational-5-run-winజి.వెంకటస్వామి తెంగాణ టీ-20 లీగ్ ఫేజ్-2లో ఇండియా ఇంటర్నేషనల్ మహ్మద్ సిరాజ్ MLR మహబూబ్ నగర్ టీమ్ తరపున ఆడనున్నాడు. ఆదివారం(జనవరి21) జిమ్కానా గ్రౌండ్స్ లో జరిగిన మొదటి రౌండ్ వేలంపాటలో ఫ్రాంచైజీలు హైదరాబాద్ కు చెందన బెస్ట్ ప్లేయర్లను సెలక్ట్ చేసుకున్నారు. బెస్ట్ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ ని ఓపెనింగ్ రౌండ్ లో దక్కించుకోవడం అన్ బిలీవబుల్ అని ఇంటర్కేషనల్ క్రికెటర్ గా ఉన్న తన వల్ల మాకు విజయం లభిస్తుందని మహబూబ్ నగర్ టీమ్ ఓనర్ ఎం.రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఆశిష్ రెడ్డి, సుమంత్ కొల్లా, వరుణ్ గౌడ్ లు నల్గొండ లైన్స్ కి సెలక్ట్ అయ్యారు. రంగారెడ్డి రైజర్స్ అక్షత్ రెడ్డి, మెహదీ అస్సాన్ లు సెలక్ట్ కాగా, తణ్మయ్ అగర్వాల్, రోహిత్ రాయుడు, అండర్-16 స్పిన్నర్ త్రిషాంక్ గుప్తా లు కమ్మం ధీరా తరపున సెలక్ట్ అయ్యారు.

టీమ్స్:

నల్గొండ లైన్స్: ఆశిష్ రెడ్డి, సుమంత్ కొల్లా, వరుణ్ గౌడ్, సుదీప్ త్యాగి, శశిధర్ రెడ్డి, క్రితిక్ రెడ్డి, కె.కార్తీక్, తేజోధర్, ఉదయ్ సింహారెడ్డి.

కరీంనగర్ వారియర్స్: రాహుల్ బోధి, అమోల్ షిండే, వంశీ వర్ధన్, టిపి.అనిరుధ్, నితీష్ రెడ్డి, గోవింద్, వినీత్ రెడ్డి, బి.రేవంత్, ఉమర్ ఖాన్

కాకతీయ కింగ్స్: చైతన్య రెడ్డి, జతిన్ రెడ్డి, మహ్మద్ ముదసర్, మోహిత్ సోని, ప్రగ్న్యా రెడ్డి, హిమాలయ్ అగర్వాల్, అఖిలేష్ రెడ్డి, నారయణ్ తేజ్, సాత్విక్ రెడ్డి

రంగారెడ్డి రైజర్స్: అక్షత్ రెడ్డి, మెహదీ ఆశన్, సాకేత్ సాయిరామ్, రాధాక్రిష్ణ, సోహాయిల్, వై.సాయివరుణ్, సంపత్, షణ్ముగ, పి.శివ

అదిలాబాద్ టైగర్స్: టి.రవితేజ, నీరజ్ బిషత్, జావేద్ అలి, సాగర్ చౌరాసియా, ఎన్.అనిరుధ్, హితేష్ యాదవ్, సంకేత్, రతన్ తేజ, సోమన్ సాత్విక్

నిజామాబాద్ కేనైట్స్: ఆకాష్ భండారి, తనయ్ త్యాగరాజన్, వై.శరవణ్ కుమార్, ప్రణీత్ రెడ్డి, దివేష్ సింగ్, అరిష్ జైది, రాజ్ మణి ప్రసాద్, రిషబ్, ఇజాజ్ అలీ రెహ్మన్

MLR రాయల్స్ మహబూబ్ నగర్: మహ్మద్ సిరాజ్, బి.చంద్రశేఖర్, అజయ్ దేవ్ గౌడ్, అంకిత్ రెడ్డి, తిలక్ వర్మ, ఇల్యాన్ సతని, రక్షణ్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, అనిరుధ్ రాజ్

ఖమ్మం ధీరా: తణ్మయ్ అగర్వాల్, రోహిత్ రాయుడు, త్రిషాంక్ గుప్తా, జునైద్ అలీ, స్రగ్వి, అలంక్రిత్ అగర్వాల్, ఆశిష్, సిహెచ్.రాకేష్, కెవిన్ గుప్తా

మెదక్ మెవ్రీక్స్: బి.సందీప్, ప్రణీత్ రాజ్, అభిరత్, సంహిత్ రెడ్డి, సంతోష్ గౌడ్, అంబటి జయసూర్య, బగత్ వర్మ, హెచ్ కే.సిమ్హా, యష్ కపాడియా
హైదరాబాద్ థండర్ బోల్ట్ స్: రవికిరణ్, చందన్ సహాని, పియస్ కే చైతన్య, ఎమ్ ఎస్ ఆర్ చరణ్, ఎన్ సందీప్ గౌడ్, టి.రోహన్, మనీష్, పి.నిలేష్, వి.సహస్రావ్

 

 

 

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy