కాత్యాయనిగా బెజవాడ దుర్గమ్మ

Kanakadurgammaదసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ దుర్గమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఉత్సవాల్లో ఆరో రోజైన ఇవాళ అమ్మవారు కాత్యాయని రూపంలో దర్శనమిస్తున్నారు. ముదురు ఎరుపు రంగు దుస్తులతో అమ్మవారిని అలంకరించారు. ఈ రూపంలో అమ్మవారిని మహాలక్ష్మీ అమ్మవారుగా పిలుస్తారు భక్తులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy