కార్పోరేట్ హాస్పిటళ్లకు ధీటుగా ప్రభుత్వ దవాఖానాలు : ఇంద్రకరణ్ రెడ్డి

IK REDDYరాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానాలను కార్పోరేట్ హాస్పిటళ్లకు ధీటుగా తయారు చేస్తామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. గతంలో ప్రభుత్వ హాస్పిటల్ కు రావాలంటేనే జనం బయపడే వారని… సౌకర్యాలను పెంచడంతో రోగుల సంఖ్య పెరిగిందన్నారు. గురువారం (మే-24) నిర్మల్ జిల్లా నర్సాపూర్ లో కొత్తగా నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు.తర్వాత అన్ని వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా విధులు సక్రమంగా నిర్వహించని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy