కాలేజ్ సాంగ్ తో అదరగొట్టిన మిషెల్ ఒబామా

miss obamaఫస్ట్ లేడీ మిషెల్ ఒబామా .. మరోసారి ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్  ను ప్రమోట్ చేసేందుకు .. ఓ పాటకు ర్యాప్ పాడారు. కమెడియన్ జే ఫరోవాతో కలిసి హిప్ హాప్ సాంగ్ లో కనిపించారు. రీచ్ హయ్యర్ క్యాంపెయిన్ పేరుతో… ఇప్పటికే ఎడ్యుకేషన్ ను ప్రమోట్ చేస్తున్నారు మిషెల్ ఒబామా. ఈ లేటెస్ట్ సాంగ్ తో.. మళ్లీ సెన్సేషన్ క్రియేట్ చేశారు.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy