కాల్ మనీ… నిర్భయను మించి పోయింది

NHRCవిజయవాడ కాల్ మనీ వ్యవహారంపై సీరియస్ అయ్యింది జాతీయ మానవ హక్కుల కమిషన్. ఇది నిర్భయ కంటే పెద్ద ఘటన అని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనిపై విచారణకు ఓ టీమ్ ను ఏపీకి పంపిస్తున్నామన్నారు ఎన్-హెచ్-ఆర్-సీ చైర్మన్ సిరియాక్ జోసెఫ్. ఈ ఘటనపై ఏపీ సర్కార్ తో పాటు.. ఆ రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీ చేసింది కమిషన్. కాల్ మనీ వ్యవహారంపై కమిషన్ కు ఫిర్యాదు చేసింది ఏపీ కాంగ్రెస్. ఆ సందర్భంగా పైవిధంగా స్పందించింది మానవహక్కుల కమిషన్.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy