కాళీమాత దేవాలయంలో.. కేసీఆర్ పూజలు

poojaతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా సోమవారం (మార్చి-19) కోల్ కతాలో బిజీగా గడిపారు.  ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎజెండా, ఇతర విషయాలపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతో చర్చించారు సీఎం కేసీఆర్.  రెండు గంటలకు పైగా జరిగిన ఈ భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి ప్రసిద్ధ కాళీమాత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. రాత్రి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. సీఎం కేసీఆర్ తో రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు, ఎంపీ కవిత , ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy