కాళేశ్వరంలో మహాబలి

kaleshvaramకాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ లో జరుగుతోన్న.. ఎనిమిదో ప్యాకేజీలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద పంప్ హౌస్ ఏర్పాటు చేస్తున్నారు.  ఇక్కడికి చేరిన నీటిని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్ట్ లోనే ఓ అద్భుత ప్రక్రియ అంటున్నారు అధికారులు. లక్ష్మీపూర్ పంప్ హౌస్ సొరంగంలో ఏర్పాటు చేస్తున్న పంపులన్నీ స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసినవే అంటున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy