కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రౌండ్ రిపోర్ట్

Special-Report-On-Kaleshwaramకాళేశ్వర్ ప్రాజెక్టు దగ్గర నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజ్ పనులను స్పీడప్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 17 పిల్లర్లు మరో రెండు నెలల్లో పూర్తి కానున్నాయి.  86 గేట్లున్న ఈ ప్రాజెక్టు పనులు  7 నెలల్లో పూర్తి అయ్యే అవకాశముంది. మేడిగడ్డ బ్యారేజ్ పనులను త్వరగా పూర్తి చేసేందుకు రాత్రి, పగలు వందలాది కార్మికులతో పనులు చేపడుతోంది సర్కారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులపై స్పెషల్ కరస్పాండెంట్ బుచ్చన్న అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది.. వాచ్ ఇట్..

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy