కాశ్మీర్: టెర్రరిస్టుల కాల్పుల్లో మహిళ మృతి

JammuKashmir-police-380-PTIఇండియా- పాక్ బోర్డర్ లో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. మెంధార్ సెక్టార్ దగ్గర మరోసారి కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. కుప్వారాలోని ఆర్మీ కార్యాలయం టార్గెట్ గా అటాక్ జరిగింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ మహిళ చనిపోవడంతో పాటు ఓ సైనికుడికి గాయాలు అయ్యాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy