కింగ్ కోబ్రా.. ఎందుకిలా చేసింది..?

kingkobraఒడిషాలోని మయూర్ భంజ్ జిల్లాలో ఓ రేర్ ఫీట్ చేసింది కింగ్ కోబ్రా. ఆ పాము ఏకంగా ఏడు గుడ్లను మింగింది. పాపం ఏమైందో ఏమోగానీ ఆరు గుడ్లను మింగినట్టే మింగి కక్కేసింది. ఈ రేర్ సీన్ సిమిలిపాల్ టైగర్ రిసర్వ్ ఏరియాలో జరిగింది. కోబ్రా సీన్ వైరల్ గా మారింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy