కిర్రాక్ పుట్టించాడు : క్రాష్ ఎవ్విరీ వన్ అంటున్న బాలయ్య

Paisa-Vasool-Stumperపైసా వసూల్ స్టంపర్ కిర్రాక్ పుట్టించింది. బాలయ్య డైలాగ్స్ దబిడిదిబిడే. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని బాలయ్యను ఈ సినిమాలో చూపించాడు డైరెక్టర్ పూరీ. యాక్షన్, ఎమోషన్, ఫైట్స్, డైలాగ్స్ అన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి. క్లబ్ సాంగ్ కూడా రిచ్ గా చిత్రీకరించాడు.

బాలయ్య డైలాగ్స్ ఇలా ఉన్నాయి :

… అన్నా రెండు బాల్కనీ టికెట్లు కావాలి.. ఇది సినిమా కాద్ బే.. ఇది కాకపోతే ఏంటీ.. ఐయామ్ ద హీరో.. యుఆర్ ద కమెడియన్.. విలన్ టచ్ డ్ ద మై హీరోయిన్ అంటూ వైవిధ్యం చూపించాడు బాలకృష్ణ

… దిస్ ఈజ్ యాక్షన్ ఫిల్మ్

… తమ్ముడూ నేను జంగిల్ బుక్ చూడలేదు.. అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి అంటూ బోనంజో డైలాగ్స్ పేల్చాడు

… మందు వేసిన మదటపు ఏనుగును రా.. క్రాష్ ఎవ్విరీ వన్ అంటున్నాడు..

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy