కిషన్ రెడ్డి మాట్లాడుతుండగానే.. కిరోసిన్ తో నిప్పంటించుకున్నాడు..!

nalgonda

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సభలో మాట్లాడుతుండగానే.. ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని వేదిక మీదికి పరిగెత్తాడు. బీజేపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నల్గొండ లో నిర్వహించన సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు.. అంతలోనే ఆత్మహత్యాయత్నం జరిగింది. శంకర్ అనే ఓ వ్యక్తి నిప్పంటించుకోవడంతో వెంటనే బీజేపీ కార్యకర్తలు మంటలార్పి ఆసుపత్రికి తరలించారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy