కీరవాణి గురుభక్తి ‘బాలుగారి గళము’

balugaari galamuఆయన పాటకు 50 ఏళ్లు. అయినా ఇప్పటికీ…. ఎప్పటికీ… మరెప్పటికీ అది నిత్యనూతనమే. భక్తి గీతమైనా….సాహిత్య పాటైనా…. ప్రేమైనా….విరహమైనా…. ప్రణయగీతమైనా ఆ గొంతు నుంచి వచ్చిందంటే అది అందరికీ హత్తుకు పోతుంది. భారతీయ చిత్రసీమలో ఆయన పాటది ఓ ప్రత్యేక స్థానం. ఆయనే శ్రీపతి పండితారాధ్యుల  బాలసుబ్రహ్మణ్యం. అందరికీ సుపరిచితమైన బాలు ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్, గాయకుడు కీరవాణి గురుభక్తిని చాటుకుంటూ పాడిన ఓ మధుర గీతం మీరూ చూడండి…..

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy