కీర్తికి చెర్రీ ఛాన్స్

2చెర్రీ పక్కన బంపరాఫర్ కొట్టేసింది కీర్తిసురేష్. నేను-శైలజ మూవీలో తన ఫెర్మార్మెన్స్ తో ఆకట్టుకుంది. మొదట శృతిహాసన్ వైపు చూసినా.. లేటెస్ట్ సక్సెస్ హీరోయిన్ కీర్తిని తీసుకోవాలని డిసైడ్ అయ్యారంట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. డైరెక్టర్ ఫిక్స్ చేశారంట. హీరో చెర్రీ కూడా ఓకే చెప్పారంట. చెర్రీ – కీర్తి ఫ్రెష్ లుక్ ఉంటుందని భావిస్తున్నారు. తెలుగులో ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన ఈ కుట్టీ.. సెకండ్ ఛాన్స్ మెగా హీరోతో చేయటం.. ఇండస్ట్రీలోని మిగతా హీరోయిన్స్ కు షాక్ ఇచ్చినట్లే అంటోంది ఇండస్ట్రీ. ప్రీపొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy