కూలిన ఎయిర్ ఫోర్స్ శిక్షణా విమానం

AIR CRAFT CRASHరాజస్తాన్ లో జోథ్ పూర్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శిక్షణా విమానం (MiG-23) కూలిపోయింది. జూలై 7న జోథ్ పూర్ లోని బలేసర్ అనే ప్రాంతంలో ఉదయం 11.30కు ఈ ఘటన జరిగింది. అందులో ఉన్న పైలేట్, కో పైలేట్ ప్రమాదాన్ని ముందే అంచనా వేసి విమానం నుండి దూకేశారు. ఇద్దరికి ఎటువంటి పెద్ద గాయాలు అవ్వలేదని..సురక్షితంగానే ఉన్నట్లు అక్కడి రూరల్ డాక్టర్ రవి తెలిపారు. ఈ సంఘటన పై విచారణ జరిపించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy