‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ టీజర్

Krishna-Gadi-Prema-Katha-v6 newsనాని హీరోగా నటిస్తున్న ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రం టీజర్‌ రిలీజ్ అయ్యింది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకరలు నిర్మిస్తున్నారు. నాని సరసన మెహరీన్‌ నటిస్తోంది. ఈ చిత్రం ఆడియోను జనవరి 18న విడుదల చేయనున్నారు. 14 రీల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy