కృష్ణానగర్ లో భారీ పేలుడు… ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

blastహైదరాబాద్ కృష్ణానగర్ లో భారీ పేలుడు సంభవించింది. ఇందిరానగర్ లోని ఓ ఇంట్లో జరిగిన పేలుడుతో పరిసర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయం 6.40కి జరిగిందీ పేలుడు. సినిమా షూటింగ్ ల కోసం ఉపయోగించే పేలుడు పదార్ధాలే ఈ బ్లాస్ట్ కు కారణమని గుర్తించారు పోలీసులు. ఈ పేలుడులో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రీట్ మెంట్ కోసం అతడిని హాస్పిటల్ కు తరలించారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy