కెనడాలో మంచుకొండ

ICEకెన‌డాలోని ఐస్‌బ‌ర్గ్ అలె టౌన్‌లో రాత్రికి రాత్రే ఓ పెద్ద మంచుకొండ పుట్టుకొచ్చింది. దానిని చూడ‌టానికి ఇప్పుడు టూరిస్టులు క్యూ క‌ట్టారు. 151 నుంచి 240 అడుగుల ఎత్తు, 401 నుంచి 670 అడుగుల పొడువు ఉన్న ఈ పెద్ద మంచుకొండ ఇప్పుడా టౌన్‌కే స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరలవుతున్నాయి. వివిధ ప్ర‌వాహాలు ఆర్కిటిక్‌లోని ఐస్‌ను ద‌క్షిణ‌దిశగా తీసుకెళ్లి న్యూఫౌండ్‌లాండ్ తీరానికి చేరుస్తాయి. అందుకే ఈ టౌన్‌కు ఐస్‌బెర్గ్ అలె అనే ముద్దు పేరు వ‌చ్చింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy