కెనరా బ్యాంక్ లో450 పీఓ ఉద్యోగాలు

canaraకెనరా బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2018 నోటిఫికేషన్ విడుదల చేసింది. 450 పీఓ (ప్రొబేషనరీ ఆఫీసర్) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగార్థులు జనవరి 9 నుంచి జనవరి 31, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

 

 

బ్యాంక్ పేరు: కెనరా బ్యాంక్

 పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్

 ఖాళీల సంఖ్య: 450

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా

 చివరి తేదీ: జనవరి 31, 2018

 జీతం వివరాలు: రూ. 23,700-42,020

విద్యార్హత: భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ నుంచి డిగ్రీ 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి(SC,ST,PWD అయితే 55శాతం మార్కులు).

 వయో పరిమితి: 01.01.2018 వరకు అభ్యర్థుల వయస్సు 20-30ఏళ్ల మధ్య ఉండాలి.

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 09.01.2018

చివరి తేదీ: 31.01.2018

https://www.click.in/bangalore/canara-bank-recruitment-2018-apply-for-450-po-posts-c185-v28593377?utm_source=Telugu&utm_medium=JobArticle11Jan18&utm_campaign=TeluguJobArticle11Jan18

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy