కేంద్రీయ విద్యాలయాల్లో 8,339 పోస్టులకు నోటిఫికేషన్

కేంద్రీయ విద్యాలయాల్లో పోస్టుల భర్తీ చేపట్టనుంది కేంద్రం. 8వేల 339 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ప్రిన్సిపాల్-76, వైస్ ప్రిన్సిపాల్-220, పీజీటీ-592, టీజీటీ-1,900, లైబ్రరీ హెడ్-50, ప్రైమరీ టీచర్స్-5,300 పోస్టులున్నాయి. ఆయాపోస్టులకు ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రైమరీ టీచర్ పోస్టులకు బీఎడ్ చేసిన వారు కూడా అర్హులేనని తెలిపారు.

 

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy