కేటీఆర్ కు మరో అరుదైన అవకాశం

Minister-KTRరాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ కు మరో స్పెషల్ ఇన్విటేషన్ అందింది. US ఇండియా బిజినెస్ కౌన్సిల్ సారథ్యంలో నిర్వహించనున్న గ్లోబల్ ఎంటర్  ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కు రావాలని కేటీఆర్ ను కోరారు నిర్వాహకులు. సెప్టెంబర్ 12 న అమెరికా వాషింగ్టన్ డీసీలో జరగనున్న సదస్సులో మాట్లాడాలని ఆహ్వానించారు. అమెరికా-భారతదేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచే అంశాలపై చర్చలు ఉంటాయని నిర్వాహకులు చెప్పారు. సమావేశంల అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్ సన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కూడా మాట్లాడతారని చెప్పారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy