కేన్స్ లో మెరిసిన కత్రినా!

katrinaకేన్స్ 68 వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ బుధవారం రాత్రి ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ తో పాటు హాలీవుడ్ తారలు హాజరయ్యారు. ఈ పెస్టివల్ మే 24 వరకు కొనసాగుతుంది. ఇంకా బాలీవుడ్ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్, సోనమ్ కపూర్ కేన్స్ లో సందడి చేయనున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy