కేబినెట్ ఓకే : ఎస్టీలకు 10, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు

cm-kcrతెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది రాష్ట్ర కేబినెట్. ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుధీర్ కమిషన్, చెల్లప్ప కమిషన్, బీసీ కమిషన్ నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం.

మరో 30 ఇతర అంశాలపై మంత్రివర్గం చర్చించింది. మత్స్యకారులకు పరిహారం పెంపు, కాళేశ్వరం, మధ్యమానేరు ప్రాజెక్టుల టెండర్ల అంశాలు చర్చకు వచ్చాయి.

కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

… ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ బిల్లుకు ఓకే

… ఉద్యోగులకు 3.66 డీఏ పెంపు

… ఆదిలాబాద్ జిల్లాలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి 10 ఎకరాలు ఇచ్చేందుకు నిర్ణయం

… 111 ఎకరాలలో హైదరాబాద్ లో పోలీస్ బెటాలియన్ ఏర్పాటు

… TSPSC ద్వారా కొత్త పోస్టుల భర్తీ

… 1300 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల నియామకానికి ఆమోదం

… హైదరాబాద్ లో పోలీస్ బెటాలియన్ ఏర్పాటుకు 111 ఎకరాలు కేటాయింపు

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy