కేరళలో జైట్లీ.. మీకు మేమున్నాం

jaitleyకేంద్ర రక్షణ,  ఆర్థిక శాఖల  మంత్రి  కేరళలో  పర్యటిస్తున్నారు.  గత వారం. . ప్రత్యర్థుల దాడిలో చనిపోయిన  ఆర్ఎస్ఎస్ కార్యకర్త..  రాజేశ్  కుటుంబాన్ని  జైట్లీ  పరామర్శించారు. జరిగిన  సంఘటన గురించి  తెలుసుకున్నారు. బాధిత  కుటుంబానికి  కేరళ బీజేపీ  నేతలతో.. ఆర్థిక సహాయం  అందించారు. అధైర్యపడొద్దని..  అండగా ఉంటామని  భరోసా ఇచ్చారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy