కేరళ యాక్టర్స్ టీమ్ ని దించేశారు

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో మ్యాచ్ కోసం హైదరాబాద్ కు బయల్దేరిన కేరళ స్ట్రయికర్స్ టీమ్ ని విమానంనుంచి దించేశారు. ఈ మలయాళ సినిమా యాక్టర్ల టీమ్ ఈ ఉదయం ఇండిగో ఫ్లయిట్ ఎక్కింది. ఈ టీమ్ లో 28 మంది ఉన్నారు. విమానంలోకి వచ్చినప్పటినుంచి ఈ టీమ్ వాళ్ళు ఫ్లయిట్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. వెంటనే వాళ్ళందరినీ విమానం నుంచి దించేశారు. మధ్యాన్నం ఒంటిగంటకు ఈ ఫ్లయిట్ గంటన్నర ఆలస్యంగా బయల్దేరి హైదరాబాద్ కి వచ్చింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy