కేసీఆర్ తో సూపర్ స్టార్

KRISHNA WEB IMGసీఎం కేసీఆర్ ను కలిశారు సూపర్ స్టార్ కృష్ణ అండ్ ఫ్యామిలీ. క్యాంప్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిసిన కృష్ణ, విజయనిర్మల, నరేష్.. వాళ్ల ఇంట్లో జరగనున్న ఓ పెళ్లి శుభలేఖను అందించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య 10 నిమిషాలు చర్చించుకున్నారు. సినిమా విషయాలతోపాటు.. కృష్ణ ఆరోగ్యం గురించి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. వీలునుబట్టి.. తప్పకుండా వస్తానని చెప్పినట్లు సమాచారం.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy