కేసీఆర్ ను కలిసిన ప్రభుత్వ సలహాదారు వివేక్

kcr-vivek-sirసీఎం కేసీఆర్ ను కలిశారు.. ప్రభుత్వ సలహాదారు వివేక్.  సెక్రటేరియట్ లోని డీ బ్లాక్ లో బాధ్యతలు తీసుకున్న తర్వాత వివేక్.. అసెంబ్లీలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా వివేక్ కు అభినందనలు తెలిపారు సీఎం కేసీఆర్. శాలువతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ తో ఉన్న విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించాల్సిన అంశాలపై చర్చించారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy