కొండచరియలు విరిగిపడటంతో పూనే – ముంబై ఎక్స్ ప్రెస్ మూసివేత

Tunnel-visionపూనే – ముంబై ఎక్స్ ప్రెస్ వేను అధికారులు మూసేశారు. కొండ చరియలు విరిగిపడటంతో ఈ మార్గాన్ని మూసేస్తున్నట్టు తెలిపారు అధికారులు. ఇక్కడి నుంచి వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. సహాయక చర్యలు పూర్తవ్వగానే ఈ మార్గంలో రాకపోకలు ప్రారంభిస్తామన్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy