కొండచరియలు విరిగిపడి వంద మంది మృతి

CHINAచైనాలోభారీ వర్షాలు  బీభత్సం సృష్టిస్తున్నాయి. చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. శనివారం(జూన్24) ఉదయం  ఓ గ్రామంలో భారీ వర్షాలతో కొండచరియలు  విరుచుకుపడ్డాయి.  ఈ ప్రమాదంలో  సుమారు 100 మంది చనిపోయినట్లు సమాచారం. జిన్మో గ్రామంలోని ఓ పర్వతం భాగం కూలిపోవడంతో  40 గృహాలు  నేలమట్టమయ్యాయి.  ఈ శిథిలాల కింద చిక్కుకున్న వారిని  కాపాడేందుకు రక్షణ చర్యలుకొనసాగుతున్నాని అధికారులు ప్రకటించారు.

టిబెట్ , క్వాయాంగ్‌కు చెందిన   అబూ పర్వతంలోని ఒక  భాగం కూలిపోవడంతో ఆ ప్రమాదం సంభవించింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy