కొండలపై వెలిసిన ఊళ్లు

mountain-village-haid-al-jazil-yemen-2కొండలపై కోటలను చూశాం. లోయల్లో ఉన్న ఊర్ల గురించి విన్నాం… కానీ అక్కడ మాత్రం.. కొండలపై ఏకంగా ఊళ్లకు ఊళ్లే వెలుస్తున్నాయి. అరబ్ కంట్రీస్ లోని ఎమెన్ లో కనపడుతున్నాయి ఈ దృశ్యాలు. ఈ పక్క ఫొటోలో కనిపిస్తున్న ఈ ఊరిపేరు హెయిద్ అల్ జజిల్. అచ్చం ఫాంటసీ సినిమాను పోలి ఉందిది. ఓ పెద్ద కొండపై చిన్న, పెద్దా ఇళ్లు కట్టేసుకున్నారు. సుమారు 50 కు పైన కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. ఎమెన్ లో మైదాన ప్రాంతాలు అంత నివాసయోగ్యంగా ఉండవని.. అందుకే కొండలపై నివాసాలు ఏర్పరుచుకుంటున్నారని చెబుతున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy