కొచ్చిలో సందడి చేసిన ప్రియా ప్రకాశ్

priayaఓవర్  నైట్ స్టార్…. ప్రియా ప్రకాశ్   కొచ్చిలో సం దడి  చేసింది. వాలైంటెన్స్ డే  సందర్భంగా  ఓ షాపింగ్ మాల్లో  ఏర్పాటు  చేసిన మూవీ  ప్రయోషనల్  వేడుకలో  పాల్గొంది.  రెడ్   కలర్ లాంగ్  గౌన్ తో మెరిసింది.  దీంతో  ప్రియా ప్రాకాశ్ ను  చూసేందుకు  షాపింగ్ మాల్  మొత్తం  ఫ్యాన్స్ తో  నిండిపోయింది. ఒరు అదార్  లవ్ మూవీతో  తనను ఈ స్థాయిలో  ఆదరిస్తున్న ఫ్యాన్స్ కు  ప్రత్యేకంగా  థ్యాంక్స్  చెప్పింది ప్రియా ప్రకాశ్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy