కొత్త Tizan ఆపరేటింగ్ సిస్టం తో సామ్ సంగ్ Z

samsung-z-tizen-5

సార్ట్ ఫోన్ లతో మొబైల్ రంగంలో కీలక మార్పులు తీసుకువచ్చిన శామ్ సంగ్. టైజన్ పేరుతో మరో కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ మొబైల్ రష్యాలోనే అందుబాటులోనే ఉన్నా…నిధానంగా మరిన్ని దేశాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని యాజమాన్యం చెప్తుంది. ప్రస్తుతం శామ్ సంగ్ లో ఉన్న అన్నీ ఫీచర్స్, అప్లికేషన్లు టైజన్ లోనూ పనిచేస్తాయని, టైజన్ కోసం త్వరలోనే స్టోర్లను ఏర్పాటు చేస్తామన్నారు.

samsung-z-tizen-21

 

డిస్ప్లే:

4.80-ఇంచ్

ప్రాసెసర్:

2.3 జి.హెచ్.జెడ్

ముందు కెమెరా:

2.1 -మెగా పిక్సల్

వెనక కెమెరా:

8-మెగా పిక్సల్

రిసల్యూషన్:

720×1280 పిక్సల్స్

రామ్:

2 జి .బి

ఓ.ఎస్:

టిజన్ 2.2.1

స్టోరేజ్:

16 జి.బి

బ్యాటరీ కెపాసిటీ:

2600 ఎం.ఎ.హెచ్

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy