కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్ : పీవీ సింధు గ్రేట్ విక్టరీ

DDకొరియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో తెలుగు తేజం పీవీ సింధు విజయం సాధించింది. మొదటి సెట్ లో ప్రత్యర్థి నొజోమీ ఒకుహరాపై హోరాహోరీ జరిగిన పోరులో 22-20 తేడాతో విజయం సాధించింది. రెండో సెట్‌లో 21-11 తేడాతో ఒకుహర గెలిచింది. ఫలితం తేలనున్న మూడోసెట్ లో పుంజుకున్న సింధు 21-18 తేడాతో ఒకుహర పై సత్తాచాటి, సిరిస్ టైటిల్ ను గెలుచుకుంది. దీంతో మొదటిసారిగా ఫైనల్లో ఒకుహరపై గెలిచి, ప్రతీకారాన్ని తీర్చుకుంది పీవీ సింధు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy