కోటి ఎకరాల సాగుకోసం కృషి : వివేక్

ED-231017-MNCLVIVEKSIR-AV-2కోటి ఎకరాల సాగుకోసం…ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ లో ఉండే ప్రాజెక్టుల పనులను పరిశీలించడం చూస్తే…సీఎం విజన్ ఏంటో అర్థమైవుతుందని చెప్పారు. అన్నివర్గాల అభివృద్ది టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలు మన దగ్గ అమలవుతున్నాయన్నారు. సోమవారం (అక్టోబర్-23) పెద్దపల్లి జిల్లా రామగుండంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు వివేక్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానాంచారు వివేక్ వెంకటస్వామి. అంతకు ముందు ఆర్టీసీ చైర్మెన్ సోమారపు సత్యనారాయణతో కలిసి పోతన కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy