కోటి మొక్కలు నాటుతాం : డీజీపీ

dgp-haritha-haramఇబ్రహీంపట్నం, మంచాల పోలీసు స్టేషన్ల ఆవరణలో డీజీపీ అనురాగ్ శర్మ, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మామిడి మొక్కలు నాటారు. పోలీసు శాఖ తరపున ఈ ఏడాది కోటి మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు డీజీపీ అనురాగ్ శర్మ. గతేడాది కూడా 95 లక్షల మొక్కలు నాటామని చెప్పారు డీజీపీ.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy