కోదండరామ్ విడుదల

kodandaramనిరుద్యోగుల నిరసన ర్యాలీ నేపథ్యంలో అరెస్టు చేసిన టీజేఏసీ చైర్మన్ కోదండరామ్‌ను పోలీసులు విడుదల చేశారు. కామాటిపురా పోలీసు స్టేషన్‌లో ఉన్న ఆయన్ను రాత్రి 7 గంటల సమయంలో విడుదల చేసి.. తార్నాక లో ఉన్న ఆయన ఇంటికి తరలించారు. మరోవైపు అరెస్టులకు నిరసనగా.. గురువారం విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది ఓయూ జేఏసీ.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy