కోర్టుకు హాజరైన కరుణానిధి

KARUNANIDHIతమిళనాడు మాజీ సీఎం, డీఎంకే చీఫ్ కరుణానిధి కోర్టు మెట్లెక్కారు. ఆ రాష్ట్ర సీఎం జయలలిత పరువు నష్టం కేసులో సోమవారం చెన్నై కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో కరుణానిధి కోర్టుకు హాజరవ్వడం ఇదే తొలిసారి. కరుణానిధి వెంట ఆయనకూతరు కనిమొళి, చిన్నకొడుకు స్టాలిన్ ఉన్నారు. ఈ కేసు విచారణను మార్చి 10కి వాయిదా వేసింది కోర్టు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy