సినీ స్టార్స్ ఇళ్లలో ఐటీ సోదాలు

IT Raidsసినీ స్టార్స్ ఇళ్లలో  సోదాలు నిర్వహించింది ఐటీ డిపార్ట్ మెంట్. చెన్నైసహా దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో ఎట్ ఏ టైమ్ దాడులు నిర్వహించింది. విజయ్, నయనతార, సమంత నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. తిరువనంతపురం, కొచ్చిలోని నయనతార ఇళ్లలో, చెన్నై, హైదరాబాద్ లలోని సమంత ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy