కోల్ కతాలో 23వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్

amithabachanభారత దేశంలో రెండవ అతి పెద్ద ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోల్ కతాలో శుక్రవారం(నవంబర్-10) ఘనంగా ప్రారంభమైంది. 23వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పారంభించారు. ఈ కార్యక్రమంలో సినీ స్టార్ అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్,కమల్ హాసన్, షారుఖ్ ఖాన్, కాజల్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య బచ్చన్  పాల్గొన్నారు. 8రోజుల పాటు జరగనున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో 53 దేశాలకు చెందిన 143 సినిమాలు ప్రధర్శించనున్నారు. కోల్ కతాలోని 12 ప్రాంతాల్లో ఈ సినిమాలు ప్రదర్శించనున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy